IPl : పంజాబ్ పై సుడి‘గేల్’

01crish

బెంగళూరు : బెంగళూరు సొంత గడ్డపై రాయల్ చాలెంజర్స్ దుమ్ము దులిపింది. గేల్ దుమ్ముదుమారం తెలిపారు.  బెంగళూరు ఆటగాడు క్రిస్ గేట్ 57 బంతుల్లో 117 పరుగులు చేసిన వేళ బెంగళూరు 3 వికెట్లకు 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన పంజాబ్ స్టార్క్ ధాటికి 13.4 ఓవర్లలో 88 పరుగులకే భారీ ఓటమిని చవిచూసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *