Breaking News

IPL : ఢిల్లీపై రాజస్తాన్ గెలుపు

rahane

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆదివారం ఢిల్లీ, రాజస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ పూర్తి ఆదిపత్యం వహించి విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన  రాజస్తాన్ రహాేనే 91 పరుగులతో రాణించడంతో 189 పరుగులు చేసింది.

అనంతరం ఢిల్లీ బ్యాటింగ్ లో తడబడి 20ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేయగలిచి ఓడిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *