దీనమ్మా…. పురుష జీవితం

untitled-1-copy

ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం…
ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా…?
?☆☆..మగవాడు..☆☆?
భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం..

తన?చాక్లెట్స్ చెల్లికి?ఇవ్వగలవాడు..

తన కలలను తల్లి?తండ్రుల
?చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు..

తన పాకెట్ మనీ?గర్ల్ ఫ్రెండ్
?గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు..

తన యవ్వన కాల మంతా త్యాగం చేసి ?భార్యా?పిల్లలకోసం గొడ్డులా?
పని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు..

వారి భవిష్యత్తు కోసం?బ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి? కట్టేవాడు..

అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య, బాసు లతో తిట్లు?తింటూ వాళ్ళ ?ఆనందం కోసం జీవించేవాడు..

బయటకు వెడితే?ఇంటిని గురించి పట్టించుకోడు అంటారు..

?ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు
?కాలు పెట్టడు అంటారు..

పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు..

పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు..

అమ్మ మాట వింటే అమ్మ కూచి
అంటారు..

భార్య మాట వింటే బానిస బతుకు అంటారు..

ఆడపిల్లలూ ♡..మగవాడిని..♡
గౌరవించండి…?

వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..?

మగవాళ్ళూ..!
ఇది అందరికీ పంపించండి..!
మన మీద మనమే సానుభూతి చూపక పోతే ఎలా..?

ఈ సమయానికి ఎవరో మెసేజ్ చేస్తే కాని తెలియ లేదు
Happy Men’s day

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *