India/south Africa ఫైనల్ లో గెలిచేదెవరు.?

ముంబై : ముంబై వేదికగా భారత్-సౌతాప్రికా మధ్య జరుగుతున్న కీలన వన్డే ఫైనల్ క్రికెట్ మ్యాచ్ పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.. 5 వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మూడవ వన్డేలు సౌతాప్రికా గెలవగా.. రెండు, నాలుగో వన్డేలను భారత్ గెలుచుకుంది. దీంతో సిరీస్ 2-2తో సమం అయ్యింది.. కీలకమైన 5వ వన్డేలో గెలిచిన జట్టే టోర్నీ విజేతగా నిలుస్తోంది..

మునుపెన్నడూ లేని విధంగా భారత్ సౌతాప్రికాతో సిరీస్ లో తడబడుతోంది.. ఓటమి అంచుల్లోకి వెళ్లి గెలుస్తోంది. సొంతగడ్డపై రాణించాల్సిన భారత్ తడబడుతుంటే అదే సౌతాప్రికా మాత్రం విదేశాల్లో బాగా రాణిస్తోంది.. కెప్టెన్ డివీలియర్స్ సారథ్యంలో మొత్తం జట్టు భారత్ పై భారీగా పరుగులు చేస్తోంది… డుమినీ బాగా రాణిస్తున్నాడు.. భారత్ ఆటగాళ్లు ఒక మ్యాచ్ లో రాణిస్తుంటే మరో మ్యాచ్ లో బోల్తా పడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *