
ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో వ్యంగ్య కార్టూన్ వీడియోను పెట్టి గట్టి షాక్ ఇచ్చింది.. ప్రధాని మోడీ విమానమెక్కి ప్రపంచ దేశాలన్ని చుట్టి వస్తూ భారత రైతులు కరువుతో అల్లాడుతున్న పట్టించుకోవడం లేదని.. పేదల భూములను కార్పొరేట్లకు తాకట్టుపెడుతున్నాడని విమర్శనాత్మకంగా వీడియోను రూపొందించింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతుండగా.. కాంగ్రెస్ నేతలు మోడీ తీరుగా ఈ వీడియో కరెక్ట్ గా సూట్ అవుతుందని దెప్పి పొడుస్తున్నారు.
కాంగ్రెస్ లీడర్లు తయారు చేసిన వీడియోను పైన చూడొచ్చు..