టీమిండియా ఉత్కంఠ విజయం, సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ ఆఖరి మ్యాచ్ ఉత్కంఠ మధ్య జరిగింది. టీమిండియా స్వల్ప తేడాతో కేవలం 3 పరుగులతో గెలిచి సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.

టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 139 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ 58, రాహుల్ 22, అంబటి రాయుడు 20, పరుగులు చేశారు. అనంతరం జింబాబ్వే 6 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. కులకర్ణి, శ్రణ్ చెరో రెండు వికెట్లు తీసి జింబాబ్వేను చావు దెబ్బతీశారు. ఈ విజయం తో టీమిండియా జింబాబ్వేతో సిరీస్ ను గెలుచుకోగలిగింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *