
టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో మంచి ఫలితాన్ని రాబట్టింది.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆర్ వికెట్లకు 258 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ 50, ధావన్ 51, రోహిత్ శర్మ 54 నాటౌట్ గా నిలిచారు. అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇండియా వెస్టిండీస్ బోర్డ్ టీంను బ్యాంటింగ్ కు ఆహ్వానించింది.
స్పిన్నర్ అమిత్ మిశ్ర మ్యాజిక్ చేయడంతో 27 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ జట్టు 87ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. అటు బ్యాంటింగ్, బౌలింగ్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు.