ఈ దేశం లో ఏదీ చీప్.. ఏదీ కాస్ట్

download

ఈ దేశం ఎలాంటిది అంటే , అంబులెన్స్ కన్నా పిజ్జా ఫాస్ట్ గా వస్తుంది.

కార్ లోన్
7% మరి
ఎడ్యుకేషన్ లోన్
12%..

బియ్యం ఏమో
రూ. 40/కిలో మరి సిమ్
కార్డు ఏమో ఉచితం

కనక దుర్గ పూజ చేస్తాం , ఆడపిల్ల పుడితే చంపేస్తాం …

ఒలింపిక్
షూటర్ కి
స్వర్ణ పధకం
(భంగారు పథకం )

వీళ్ళకి గవర్నమెంట్ 3 కోట్లు ఇస్తుంది

మరి ఇంకో
షూటర్
బోర్డర్ లో శత్రువుతో పోరాడి చనిపోతే
వారికి
ఒక లక్షతో చేతులు దులుపు కుంటారు.

నిజమైన దేశమేనా?

జాగో
ఇండియా

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *