Breaking News

IJU 8వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

08th pleanary

భువనేశ్వర్ : ఐజేయూ 8వ ప్లీనరీ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటలకు ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి.  ప్లీనరీ సమావేశాలను కేంద్రం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఐజేయూ అధ్యక్షులు ఎస్ ఎన్ సిన్హా అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ ప్రసంగించారు. వేదికపై , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్ నాథ్ తదితర ముఖ్య అతిథులు కూర్చున్నారు. ఈ మహాసభలు 23 నుంచి 25 వరకు భువనేశ్వర్ లో కొనసాగుతాయి.

సమావేవేశానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ,జర్నలిస్ట్ నాయకులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, అయిలు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

8th plenary

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *