ధరలు తగ్గించిన ఐడియా 

ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మోబైల్ ఇంటర్నెట్ ప్యాకులపై 45శాతం తగ్గింపు ధరలను ప్రకటించింది. దాదాపు 175 మిలియన్ల ఐడియా సబ్ స్బైబర్స్ కు ఈ వార్త పండుగ లాంటిదే.. 1 జీబీ కంటే తక్కువ ప్యాక్స్ పై ధరలో 45శాతం ధర తగ్గిస్తున్నట్టు ఐడియా ప్రకటించింది.
ఈ రకంగా ఐడియాలో రూ. 19తో రీచార్స్ చేస్తే 75 ఎంబీ మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు ఆ ఎంబీని 110ఎంబీకి పెంచింది. 8 రూపాయల నుంచి 225 రూపాయల అన్ని డేటా ప్యాక్ లపై 45 శాతం తగ్గింపు ధరలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో రానున్న రిలయన్స్ 93 రూపాయలకే 10జీబీ డేటా ప్రకటించడంతో ఐడియా, ఎయిర్ టెల్ ఇప్పుడు ధర తగ్గించే పనిలో పడ్డాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *