ఐస్ ఏజ్.. ఈసారి డైనోసార్లు చచ్చిపోతున్నాయి.

హాలీవుడ్ లో వచ్చిన ఫేమస్ కార్టూన్ చిత్రం ‘ఐస్ ఏజ్’. ఇది వరకే మూడు సినిమాలు వచ్చి పిల్లల్ని, పెద్దల్ని మైమరపించి పెద్ద ఘనవి జయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐస్ ఏజ్ సిరీస్ లో నాలుగో సినిమాగా ‘Ice Age: Collision Course’ సినిమా వస్తోంది. ఈ సినిమాలో కథాంశంలో భాగంగా మంచు కరిగి భూమిపై చెట్లు ఇతర జీవజాతులు ఏర్పడ్డ అనంతరం డైనాసార్లు మరణాన్ని చూపించారు. భారీ గ్రహశకలాలు భూమిని తాకడంతో డైనాసార్లు అంతర్థానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.. జూలై 15న ఇండియాలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది..
ఈ సందర్భంగా Ice Age: Collision Course ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *