Breaking News

వానలతో మునిగిన హైదరాబాద్

31hyd-rains1

హైదరాబాద్ ను భారీ వర్షం ముంచేసింది. కనీవినీ ఎరుగని కుండపోతతో హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అతలాకతలం అయ్యింది. గోడలు కూలి 7గురు మరణించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టం నాలుగు అడుగులకు పైగా పెరగడంతో ప్రమాదకర స్థాయిలో ఉందని.. తూములు తెరిచి నీటిని కిందకు వదిలారు. కాలనీలన్నీ జలమయమయ్యాయి. తూములు తెరిచి నీటిని కిందకు వదిలారు. గత పదిహేనేళ్లలో ఎన్నడూ చూడనంత వర్షాలు కురవడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. అంబర్ పేటలో అత్యధికంగా 9.5 సెం.మీటర్ల వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *