Breaking News

ఇదీ హెచ్.యూ. జే పిలుపు

huj

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టు ల సమస్యల పరిష్కారంపై ఈనెల 22న తలపెట్టిన చలో కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని విస్తృత ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా హెచ్.యూ.జే హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం క్యాంపెయిన్ చేపట్టింది. అందరు జర్నలిస్టులు ధర్నాలో పాల్గొని జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు తదితర వాటికోసం ధర్నాలు, వంటావార్పులు కలెక్టరేట్ల ముట్టడిలో పాలుపంచుకోవాలని పిలుపునిస్తోంది. సో జర్నలిస్టులూ పారాహుషార్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *