కేసీఆర్ పై ప్రేమను చాటుకున్నారు..

00ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలు తమ ప్రేమను చాటుకున్నారు.. ఫాదర్స్ డే సందర్భంగా తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో తన తండ్రి, పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను ఉంచి .. తాను ఇప్పుడు పిల్లలను పని ఒత్తిడిలో మిస్ అయినట్టే .. తన తండ్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిల్లలను మిస్ అయ్యాడని.. ఇప్పుడు నేను తండ్రి అయ్యాక నాన్న కష్టం అర్థమవుతుందని కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు.

00kavitha

అలాగే కవి త కూడా తన తండ్రి తనకు హీరో, రోల్ మోడల్, ఇన్ స్పిరేషన్ అంటూ ట్వీట్ చేసింది. ఇద్దరు పిల్లలు ఇలా ఫాదర్స్ డే సందర్భంగా కేసీఆర్ పై తమ ప్రేమను చాటుకోవడం , తండ్రితో ఉన్న అనుబంధాల ఫొటోలను ట్వీట్ చేయడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *