పిల్లల కల్పతరువు ఆ ఆస్పత్రి

ఒక అబ్బాయి పేరు సత్య సాత్విక్.. చాలా యాక్టవ్ కానీ వాడు పుట్టినప్పుడు 15 రోజుల లొపు వాడు చాలా బాధ పఢ్ఢాడు . ఒకt డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నాలుగు హాస్పటల్స్ తిరిగారు కానీ ప్రతి చోట లక్ష ఖర్చు అవుతుంది డబ్బులు సమస్య కాదు కానీ వారంతా ఆన్న మాట గ్యారంటీ ఇవ్వలేం అని అంటే పెయిలైతే . జీవితాంతం మోషన్ పైప్ ద్వారా వెళ్ళాల్సిఉంటుందని అప్పుడు అతని మీద ఆశ పూర్తిగా పోయింది అలాంటి బాధ వాడు పడుతుంటే మనం చూస్తూ ఉండలేమనిపీంచి దేవుడు మీద బారం వేసి ఇంటికి తీసుకువచ్చేసారు 4 రోజులు గడిచేసరికి సగం అయ్యపోయాడు . ఇంక గంటలే అనుకున్నారు కానీ ఇంతలో ఎవరో చెప్పారు . మద్రాసు అదే చెన్నైలో అత్యాదునిక సదుపాయలతో 600 మంది పిల్లల డాక్టర్సు కల హాస్పటల్ ఉందని వెంటనే తీసుకువెళ్ళారు ఉదయం వెళ్ళాం సాయంత్రం ఆపరేషన్ చేసేసారు ఇంకా విషేషం ఏమిటి అంటే ఇక్కడి డాక్టర్స్ చెప్పిన ప్రోబ్లం అసలు లేనే లేదు

ఇంతకన్నా విచిత్రం డిచ్చార్జ్ చేసే రోజు వరకు తెలియదు అక్కడ అందించేది ఉచిత వైద్యమని. కనుక మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషన్ లో దీగీ ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు . అలాగే పుట్టిన పిల్లలు నుండి 12 సంవత్ష రాల వరకు ఎటువంటి వైద్యమైనా సరే అంటే 10 లక్షలు అయ్యే హార్డు సంబంథిత వ్యాదులైనా ఉచితమే సదుపాయాలు కార్పోరేట్ తరహాలో ఉంటాయి . కనుక మనలో మన పక్కన ఎంతో మంది పేదవాళ్ళు జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చు చేసే మద్యతరగతి వారు ఉంటారు అలాంటి వారికి ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి . మనమంతా కలసి ఒక్క పసి ప్రాణాన్పి కాపాడినా చాలు ఎ ఒక్కరు టెంక్షన్ పడకూడదనే నా ఆకాంక్ష నేను నా పోన్ లో ఉన్న 250 వాట్సప్ మెంబర్స్ కి ఈ మెసేజ్ పంపుతున్నాను మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్ కు పంపితే 185000 మందికి ఈ విషయం తెలుస్తుంది కనీసం 50 మంది చిన్న పిల్లలు ప్రాణాలు కాపాడుదాం.
పోన్ 9573799997 9640640878.
9677003334, +914442001800.
Hospital name-kanchikamakoti child trust

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *