శ్రీదేవిని పెళ్లి చేసుకున్న చక్రవర్తి

ఒకప్పటి హీరో ముదురిపోయిన చక్రవర్తి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. డైరెక్టర్ గా కొద్దికాలంగా రాంగోపాల్ వర్మ వద్ద పనిచేస్తున్న ఈ హీరో దర్శకుడు కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఓ నటిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీదేవి అంటూ లేడి ఓరియెంటెడ్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైన అనుకృతిని చక్రవర్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా వివాదంలో పడడంతో రాంగోపాల్ వర్మ తీయలేదు. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఇప్పుడు చక్రవర్తికి వైఫ్ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *