
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యలతో కలిసి మొక్కలు నాటారు. కేసీఆర్ ఆయన సతీమణి శోభ, కుమారుడు మంత్రి కేటీఆర్, కేటీఆర్ సతీమణి శైలిమ, కేసీఆర్ మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య మొక్కలు నాటారు. ఒక్కొక్కరు రెండు మొక్కల చొప్పున 12 మొక్కలు నాటారు..