జోరుగా హరితహారం

తెలంగాణలో హరితహారం జోరుగా కొనసాగుతోంది.. కరీంనగర్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్ కాలేజీ ఆవరణలో  మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలేజీ విద్యార్థులు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు.  మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్టమధు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి , అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *