ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

కరీంనగర్ : కరీంనగర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కరీంనగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, జడ్పీచైర్మన్ తుల ఉమ, మేయర్ రవీందర్ సింగ్, ఎంపీ వినోద్, కలెక్టర్ నీతూ ప్రసాద్ , ఎస్పీ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు. ఈటెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. పోలీసులు కవాతు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి.

etela2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *