
స్నేహం మరువలేనిది..
స్నేహం మరపురానిది..
స్నేహం వీడలేనిది..
స్నేహం వీడిపోనిది..
స్నేహం చెరిగిపోనిది..
స్నేహం చెరపలేనిది..
స్నేహం చిగురిస్తుంది.. వికసిస్తుంది.. విరాజిల్లుతుంది.. కదిలిస్తుంది.. కలకాలం తోడుగా ఉంటూ.. కంటికి రెప్పలా కడదాకా కాపాడుతుంది.. అందుకే కల్మశమెరుగని మైత్రికి ప్రతీకగా మన స్నేహం చరిత్రలో నిలవాలని.. ఆకాంక్షిస్తూ..
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో…