ఈటెలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.. Posted by Politicalfactory Date: July 28, 2016 1:58 pm in: News, Political News, Regional News Leave a comment 2175 Views తెలంగాణ ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్-జమున గార్ల పెళ్లి రోజు ఈరోజే.. ఈ సందర్భంగా ఆయన వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో గడపాలని.. ఆయన ఇలానే మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాం.. Happy Birth Day to Etela Rajendar