మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరోడు. ప్రియా జైశ్వాల్ కథానాయికగా నటిస్తోంది.. కేఎస్ సత్య దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ సంగీత దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని అట్లూరి శ్రీవరుణ్ నిర్మించారు. గుంటూరోడు మోషన్ పోస్టర్ ను పైన చూడొచ్చు..