గౌడులు.. ఒకప్పటి బ్రాహ్మణులే..

గౌడులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు. వారి యొక్క మూలపురుషుడు కౌండీన్య మహఋషి అలాగే పరశురాముని వారసులుగా కూడా చెప్పుతారు ఇందులో సందేహము లేదు. వీరికి పూర్వ కాలములో ఉపనయ సంస్కారములు, వేదాధికారము కలదు కాని కాల క్రమేణా వీరు బ్రాఃహ్మణ స్థాయిని కోల్పోయారు. వీరు ప్రస్తుతము కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, కోన్ని రాష్టాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు. అనగా గౌడసారస్వత బ్రాహ్మణులు గా, గౌడ క్షత్రియులు(సోమ వంశ క్షత్రియులు, నాడార్ క్షత్రియులు,సహస్రార్జున క్షత్రియులుగా)జైస్వాల్, సౌండి, అనే వైశ్యులు గా కూడా విభజించ బడినారు. వీరియొక్క ఆరాధ్య దైవము, శివుడు, విష్ణువు, ఆదిశక్తి(రేణుకా దేవి)వీరి యొక్క వంశ ఆవిర్భావము బ్రహ్మ దేవుని నుండి కౌండీన్య మహఋషి, జననము ద్వార పంచ గౌడులు అనగా పంచ రుషులు జన్మించుట, అలాగే శివుని వలన కంఠమహేశ్వరుడు జన్మించారు. కాని ప్రస్తుత కాలములో వీరు కల్లు గీత కార్మికులుగా వృత్తి చేస్తున్నారు. వీరిలో సుమారు 1420 వ సంవత్సరములో సర్ఢార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కోండ ఖిల్లాని పరిపాలించాడు. సుమారు వీరు 300 సంవత్సరాలనుండి మాంసాహారము తినడము అలవాటు చేసుకొన్నారు. వీరు పూర్వము బ్రహ్మణుల లాగే ఉండేవారు. వీరిలో ధైర్యము ఎక్కువ, వీరు సాధారణముగా ఎవరికి భయపడరు. వీరు ఎక్కడ పనిచేసిన చాక చక్యముతో అందరికి దగ్గరగా ఉంటూ పేరు ప్రతిష్టలు పొందుతారు. వీరు గౌడ పురాణము ప్రకారము ఉత్తర భారతమునుండి వచ్చారు.  చాలుక్యులు,చోలులు,పాండ్య రాజులు,కలచారీస్ వీరి వంశానికి చెందినవారు.  కర్ణాటక రాష్ట్రములొ మహారాణి తంగమ్మ రాజ్యపాలన చేసింది. వీరి యొక్క గొత్ర నామాలు 1 కౌండీన్య మహాబుషి, 2.భరద్వాజ మహాబుషి, 3 అత్రి మహ బుషి, 4.కాశ్యపమహాబుషి, 5.వశిష్ట మహాబుషి. 6.కౌండీల్య మహాబుషి, 7.జమదగ్ని మహాబుషి. 8.భార్గవ మహా బుషి, 9.శ్రీవత్స, 10.శివ నామ ముని, 11.దత్తాత్రేయ. 12.ధనంజయ. 13.సురాబాండేశ్వర,  14.తుల్య మహాముని. 15.శ్రీకంఠ మహేశ్వర. 16.వృద్ద మహాముని. 17.కారుణ్య ముని. 18.బృగు ముని.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *