గోరటి గానానికి దక్కిన గౌరవం

rela-re-rela-1-episode-13-goreti

ఆయన పాట ‘పల్లె కన్నీరు’ను బయటపెట్టింది… ఆయన నోట తెలంగానం జాలువారింది.. రాష్ట్రం కోసం ఇంత చేసినా ఏమీ ఆశించని ‘గోరటి’ సిగలో ఇప్పటికి ఒక మణిహారం.. కోటి రతనాల వీణను పలికించిన అభ్యుదయ వాది సృతిలో ఓ గౌరవం.. ప్రజాకవి గోరటి వెంకన్నకు తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని పురస్కరించుకొని కాళోజీ అవార్డును ప్రకటించింది. కాళోజి జయంతి సెప్టెంబర్ 9ని పురస్కరించుకొని రవీంధ్ర భారతిలో ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ సహా ప్రభుత్వ అధికారులు, మంత్రులు హాజరై గోరటికి కాళోజి అవార్డుతో పాటు.. లక్ష రూపాయల చెక్కు , ఇతర లాంఛనాలు అందజేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *