Breaking News

వానాకాలం మళ్లొచ్చింది..

agri-farming_505_090613103850

ఆదివారం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురుస్తూనే ఉన్నాయి. అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి.  హైదరాబాద్, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రాల అధికారులు బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని..  దీని కారణంగా రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.  భూమి నుంచి 5.8 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో కోస్తా, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. రాయలసీమలోనూ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *