మెరుగైన ఆరోగ్యం కోసం ఇవి పాటిస్తే చాలు!!

ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. ఎలాంటి నీరు తాగాలి? ఆహారం ఎలా తినాలి? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటాం. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీ కోసం.

* ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీరు తాగాలి.

* ఉదయం పూట సుమారు 2,3 గ్లాసులు మంచినీరు తీసుకోవాలి.

* నీరు కింద కూర్చుని నెమ్మదిగా తాగాలి.

* ఆహరాన్ని 32 సార్లు నమలాలి.

* ఉదయం భోజనం నిండుగ తినాలి.

* సూర్యోదయం అయిన 2.30 గం. లోపు టిఫిన్ తినాలి.

* ఉదయం పూట టిఫిన్ తో పాటు ఫల రసాలు(fruit juice) తాగాలి.

* మధ్యానం భోజనం తర్వాత లస్సీ లేదా మజ్జిగ తాగాలి.

* రాత్రి భోజనం తో పాలు తాగాలి.

* రాత్రి వేళలో పుల్లటి ఫలములు తినకూడదు.

* ఐస్ క్రీం అసలు ఎప్పుడూ తినకూడదు.

* శీతల పానియాలు (cool drinks) కూడా ఎప్పుడూ తాగకూడదు.

* ఫ్రిజ్ లోంచి తీసిన పదార్థాలు గంట తర్వాత తినాలి

* వండిన వంటలను 40 ని. లోపు తినాలి.

* రాత్రి పూట చాలా తక్కువగా, అసలు తిననట్టుగా తినాలి.

* రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి.

* భోజనానికి 48 ని. ముందు మంచినీళ్ళు తాగాలి.

* రాత్రిపూట లస్సీ, మజ్జిగ లాంటివి తాగకూడదు.

* మధ్యాహ్నం భోజనం తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలి.

* రాత్రి భోజనం తర్వాత 500 అడుగులు నడవాలి.

* అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత 5 – 10 ని. వజ్రాసనం వేయాలి.

* ఉదయం లేచిన తర్వాత కళ్ళలో లాలాజలం(Saliva) వెయ్యాలి.

* రాత్రి 9 – 10 గం. లోపు పడుకోవాలి.

* 3 విషముల పేర్లు – పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.

* 26. మధ్యాన్నం తినే కూరల్లో వాము వేసి తినాలి.

* రాత్రి పూట సలాడ్ తినరాదు.

* ఎల్లప్పుడూ భోజనం క్రింద కూర్చుని మరియు బాగా నమిలి తినాలి.

* టీ అసలు ఎప్పుడు త్రాగకూడదు.

* పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలి.

* పాలలో పసుపు వేసుకుంటే క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.

* ఆయుర్వేద చికిత్సా విధానం మంచిది.

* అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో) వెండి, బంగారు పాత్రల్లో నీరు త్రాగాలి.

* జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో) రాగి పాత్రలో నీరు త్రాగాలి.

* మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో) మట్టి పాత్రలో నీరు త్రాగాలి.

* ఉదయం సూర్యోదయానికి 1.30 గం. ముందుగా నిద్రలేవాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *