కరుడుగట్టిన దొంగలు.. కరీంనగర్ జైలు గోడదూకి పారిపోయారు..

donga

కరీంనగర్ జైల్ నుంచి పారిపోయి పట్టుబడ్డ అండర్ ట్రాయల్ ఖైదీలు యోగేష్ గైక్వాడ్, జితేంద్ర మన్సరాం చౌహన్. కరుడుగట్టిన మహారాష్ట్రకు చెందిన ఫార్థి ముఠాకు చెందిన ఇద్దరిని ఆగష్టు 29 న రామడుగు ఎస్బీఐ బ్యాంకును కొల్లగొట్టిన నమోదైన కేసుకు సంబంధించి కరీంనగర్ కోర్టులో హజరుపర్చగా రిమాండ్ ఖైదీలుగా ఉండి జైల్ గోడ దూకి పారిపోయి పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ఒకరు, గౌరెడ్డిపేట పంటపొలాల్లో మరొకరు పట్టుబడ్డారు.

దొంగలను పట్టుకొని జైలు కు తరలించారు పోలీసులు.. ఆ వీడియోను పైన చూడొచ్చు..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *