ఈ పోరగాళ్లకు నిజంగా పోయేకాలమే..

ఘజియా బాద్ లో స్కూలు పిల్లలు చేసిన ఈ స్టంట్ గగుర్పొడుస్తోంది. స్థానిక రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ట్రైన్ వస్తుండగా కిందనున్న కాలువలో దూకేశారు విద్యార్థులు.. పట్టలపై నిల్చున్న ఆ ఆకతాయిలకు మాత్రం ఎలాంటి భయం లేకుండా రైలు తాకితే ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా కూడా భయపడకుండా దగ్గరకు వచ్చే వరకు వేచి చూసి రైలు గుద్దే సమయంలో నదిలోకి దూకేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ స్టంట్ పై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చేష్టలపై మండిపడుతున్నారు. మీరూ చూడండి పైన వీడియోను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *