నిరుద్యోగులకు ఉచిత శిక్షణ-ఉద్యోగ కల్పన

ఐసిఎ ఇనిస్టిట్యూట్ వారు తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ” ఐసిఎ ఇన్‌స్టిట్యూట్, ఇస్లాం పూర్, గంగాధర, కరీంనగర్” దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు: దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, భారత ప్రభుత్వం ద్వారా ఈ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలను ఐసిఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుంది
మూడు నెలల సాంకేతిక విద్యలు
BPO-Non Voice/ రిటెల్ ట్రేనర్ అసోసియేట్స్.
-విద్యార్హత
:ఇంటర్మీడియేట్ లో ఉత్తీర్ణత అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చును.
గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. శిక్షణ అనంతరం ఉద్యోగం చేయడానికి సిద్దంగా ఉండాలి.

-ప్రారంభ వేతనం:
నెలకు రూ.8000 నుంచి 10000 /- వరకు, 6 నెలల/12 నెలల తర్వాత వేతనం పెంపుదల ఉంటుంది. ఈపీఎఫ్, మెడికల్ సదుపాయం ఉంటుంది

గమనిక:
శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తారు.

-దరఖాస్తు:
ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ ఫొటోలు(6) , ఆధార్ కార్డ్, పాత రేషన్ కార్డ్‌తోపాటు
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 2016 డిసెంబర్,28_29 ,తెదిలన ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంస్థలో హాజరుకావాలి.

తరగతులు ప్రారంభం : January 1వ తేదీ నుండి

ఇతర వివరాలకు పోన్ నంబర్:
9290206535,7287977768 లేదా సంప్రదించవచ్చు.

చిరునామా:
ఐసిఎ , ఇస్లాంపూర్ గ్రామం, గంగాధరమండలం,కరీంనగర్ జిల్లా-505445.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.