వలేస్తే చేపలు పడలా.. బైక్ పడింది..

సముద్రంలో చేపల వేటకు వెళ్లి చైన్నై మత్య్యకారులకు అనుకోని సంఘటన ఎదురైంది. చైన్నై పుదుకోట జిల్లా మనల్ మేల్ కుడి వద్ద నుంచి సముద్రంలో దాదాపు 10 నాటికల్ మైళ్ల దూరంలో నాటు పడవలతో చేపల వేటకు వెళ్లి మత్య్స కారులు వల విసరగా అందులో బైక్ పడింది. జాలర్లు కష్టపడి లాగి దాన్ని పడవలో తీరానికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తీవ్రవాదులు ఉపయోగించడానికి బైక్ తీసుకొచ్చారని.. తీర గస్తీ దళాలు ఉండడంతో సముద్రంలో పడవేసి ఉంటారని అనుమానించారు. ఈ పల్సర్ బైక్ కు నెంబర్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *