కూతురి ప్రేమ ఎంతుంటుందో తెలుసా

నాన్నకు ప్రేమతో మూవీ నాన్నపై ప్రేమను చూపారు. కానీ ఈ షార్ట్ ఫిలింలో కూతురు ప్రేమను చూపారు. తండ్రి ఆఫీసు వర్క్ లో బిజీగా ఉంటూ పిల్లలకు దూరంగా ఉంటే ఎంత అనర్థమో ఈ షార్ట్ ఫిలింలో చక్కగా చూపించారు. కూతురును సంతోషంగా ఉంచేందుకు ఎక్కడి వెళదామో చెప్పు అంటే ఆ కూతురు చెప్పిన సమాధానం ఏంటో తెలిస్తే షాక్ కు గురవుతారు..  ఆ సన్నివేశాన్ని  పైన వీడియోలో చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *