Breaking News

అందరూ తిని తాగండి.. ఈ ప్రపంచం అంతం కాబోతోంది..

3MZMZozcXcQUZC78JzDRqU-970-80

ఈ ప్రపంచం అంతం అయిపోతుందని వార్తలు వెలువడుతున్నాయి. యూట్యూబ్ లో ఒక వీడియో సంచలనం రేపుతోంది.. వచ్చే నెలాఖరు కల్లా సెప్టెంబర్ చివరకు ప్రపంచం అంతం కానుందని సమాచారం.  ఈ విషయం అన్ని దేశాల ప్రభుత్వాలకు తెలుసు అని.. దాన్ని గోప్యంగా ఉంచుతున్నారని స్పష్టం చేస్తున్నారు.

నిబురు అనే కొత్త గ్రహం భూ స్థిర కక్ష్యకు సమాంతరంగా పయనిస్తోందని.. నిబురుతో పాటు దాని చంద్రుడు భూమిని ఢికొనడం ఖాయమని శాస్త్రవేత్తలు తేల్చినట్టు సమాచారం. భూములో 3వ వంతు ఉండే ఈ గ్రహం భూమిని ఢీకొంటే భూమిపై జీవరాశియే లేకుండా పూర్తిగా అంతం అయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని కోట్ల అణుబాంబులు పేల్చితే ఎలానో అలాంటి శక్తి వెలువడుతుంది. దీంతో భూమిమీద అందరూ చావడం ఖాయం. ఈ విపత్తు నుంచి బయటపడడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చారట.. దీంతో భూమిపై జనాలకు నూకలు చెల్లాయని.. అందరూ తిని తాగండనే ప్రచారం నెలకొంది.

భూకక్ష్యలో తిరుగుతున్న నిబురు గ్రహం భూమిని ఎలా ఢీకొనబోతోందో పైన వీడియోలో చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *