
బీరూ ఓ బీరూ”
నా మనసెప్పుడూ నిన్నే ” కోరూ”
నిన్ను తాగితే ఉంటుంది” జోరు”
నువ్వు లేకపొతే అవుతాను
” బేజారు”
నిన్ను తాగిన రోజు ఉంటా
” హుషారు”
నువ్వు లేకపొతే నాకు
” బోరు”
నిన్ను చూడగానే రమ్మని పిలుస్తుంది ” బారు”
నీకోసమే వెళ్తాను పక్క “ఊరు”
అది తెలిసి ఇంట్లో ఒకటే
” పోరు”
నీ కోసమే అమ్మేశాను నా “కారు”
నిన్ను తాగకపోతే ఆరిపోతుంది నా “నోరు”
ఏది ఏమైనా నీకు సాటి ఎవరూ లేరు
అందుకే నువ్వంటే పడి చస్తుంది కుర్ర కారు
నా కవిత అయిపోయింది…ఇక ఉంటా “సారు”..
అఖిల భారత ??తాగుబోతుల సంఘం
దాని డిమాండ్లు
1. వికలాంగులకు ♿భేషరుతుగా ఇంటికే మందు పంపించాలి
2. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాల్లకు
సగం దరకే✂
మందు అందించాలి
3. తాగి పడిపోయిన తాగుబోతులనుప్రభుత్వ
అంబులెన్స్ ద్వారా ఇంటికి
చేర్చాలి
4. తాగుబోతులకు సమాజం లో తగిన గౌరవం
ఇవ్వాలి …… ఇంట్లో బార్యలు తన్నకుండా చూడాలి
5. వైన్ షాప్ ల్లో క్వాటర్ కొంటే గ్లాసులు
నీల్లు చెనిగపప్పు పొట్లాలు
ప్రీగా
ఇవ్వాలి
6. మా డబ్బుతోనే ప్రభుత్వం నడుస్తుంది
గనుక మాకు తాగి బండ్లు నడుపుకునే
అవకాశం ఇవ్వాలి
7. తాగి తాగి ఎవడైన చని పోతే
ప్రభుత్వమే బాద్యత వహీంచి వారి దశదిన
ఖర్మకు
తగిన మందు
ఉచితంగా
సప్లయిచేయాలి
8. మద్యం పైన ఏ రాష్ట్రమైనా నిషేదం❌ విదించాలన్నా
ముందు మాతో సంప్రదింపులు జరుపాలి
జై తాగుబోతు సంఘం
జై జై తాగుబోతు సంఘం