ఎల్ఎండీ బీటీరోడ్డుకు శంకుస్థాపన

1

కరీంనగర్ లోయర్ మానేరు జలాశయం ఎడమ ఆనకట్టపై బిటి రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావు ,శాసన సభ్యులు గంగుల కమలాకర్ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు సోమవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పనులు త్వరిత గతిన పూర్తిచేసి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని హరీష్, ఈటెల సూచించారు.

23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *