Breaking News

ధృవ తో రాంచరణ్ వస్తున్నాడు..

01

రేసు గుర్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధృవ.. రాంచరణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈరోజు వెలువరించారు. పోలీస్ ఆఫీసర్ గా చెర్రీ లుక్ ఫిజిక్ ఎవడు సినిమాలో ఉన్నట్టే ఉంది. దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది. తమిళంలో హిట్టయిన ‘తని ఓరువన్’కి ఇది రిమేక్.. చెర్రీ పక్కన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.  విలన్ గా ప్రముఖ ఒకప్పటి హీరో అరవింద్ స్వామి నటించారు.

02

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *