Breaking News

దీప చరిత్ర సృష్టించింది..

medalist50_1407233902

ఒలింపిక్స్ లో భారత కీర్తి పతాక రెప రెపలాడింది. జిమ్మాస్టిక్స్ లో భారత క్రీడాకారిణి  దీప కర్మాకర్ ఫైనల్ చేరి భారత్ కు పథకం ఖాయం చేసింది.. జిమ్మాస్టిక్ట్స్ లో ఆర్టిస్టిక్ విభాగంలో దీప ఈనెల 15న ఫైనల్ లో తలపడుతుంది.  ప్రొడునోవా విన్యాసం చేసి హౌరా అనిపించింది..  ఈ విన్యాసంతోనే దీప ఫైనల్ కు చేరింది. అమెరికా జిమ్మాస్ట్ బైల్స్ సైమాన్స్ అగ్రస్థానంలో నిలిచారు.

దీప విన్యాసాన్ని పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *