దుబాయ్ లో విమానం క్రాష్ ల్యాండింగ్

త్రివేండ్రం నుంచి దుబాయ్ వెళుతున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానంలో 300 మంది ప్రయాణికులు అగ్నికి అహూతయ్యేవారు.. కానీ సరిగ్గా మూడు నిమిషాల ముందు అందరూ దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది.

విమానం ల్యాండింగ్ మంటలు చెలరేగడంను పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *