Breaking News

CNN-IBNతో రాజమౌళి, ప్రభాస్, రానా ఇంటర్వ్యూ

cnn

బాహుబలి సినిమా ఘనవిజయం సాధించి దూసుకుపోతుండడంతో రాజమౌళి టీం తో ప్రఖ్యాత అంతర్జాతీయ చానల్ సీఎన్ఎన్ ఐబీఎన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో ప్రధానం గా బాహుబలి 2 పార్ట్ గురించి వివరించారు రాజమౌళి.. ఇఫ్పటికే 40-50 శాతం బాహుబలి షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. వచ్చే ఏడాది గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు.

ఆ ఇంటర్వ్యూ విశేషాలు పైన వీడియోలు చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *