సీఎంను ముద్దు పెట్టుకున్న మహిళ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అనుకోని ఘటన ఎదురైంది. ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ మహిళ దగ్గరకొచ్చి ఏకంగా ఆయన బుగ్గలపై ముద్దులు పెట్టింది. ఆదివారం బెంగళూరులో కురుబా కుల ప్రజాప్రతినిధులు సభలో సిద్దరామయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ కురుబా మహిళా సిద్దిరామయ్య వద్దకు వచ్చి ముద్దిచ్చింది. ఆమె పంచాయతీ సభ్యురాలు.. ఆమెను కూడా సీఎం సన్మానించారు. ఆ సంతోషంలో ముద్దు పెట్టుకుందట..
‘సిద్దిరామయ్య నాకు తండ్రి లాంటివాడు.. ఆయనను తొలిసారిగా కలిశాను. ఆ సంతోసంలో ముద్దు పెట్టానని ఆ మహిళ అనంతరం మీడియాతో తెలిపింది. కానీ దీనిపై అప్పుడే అందరి దృష్టి పడి మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *