
చిరంజీవి 150 వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనిపై చిరంజీవితో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన ఫ్యాన్స్ బోలెడు అంచనాలున్నాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక రైతు నేపథ్య కథకు ఏ పేరు అయితే బాగుంటుదని చిరంజీవి టీం చాలా కసరత్తు చేస్తోంది.. కత్తిలాంటోడు అని టైటిల్ అనుకున్నా కానీ చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్ దీన్ని దృవీకరించలేదు. దీంతో ఇప్పుడు కొత్త చిరంజీవి టీం నుంచి ఒక పోస్టర్ బయటకు వచ్చింది.. అదే చిరు 150 వ మూవీ పేరు నెపొలియన్ అని తేలింది.. ఈ చిత్రం పోస్టర్, వివరాలను పైన వీడియోలో చూడవచ్చు..