చంద్రబాబును ఏకిపారేసిన అమర్

దేవులపల్లి అమర్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్ జర్నలిస్ట్.. ఈ వారం ఆయన రాసిన వ్యాసం దుమ్మురేపింది. సాక్షి 4 వ మెయిన్ పేజీలో డేట్ లైన్ హైదరాబాద్ కోడ్ తో ఆయన రాసిన వ్యాసంలో చంద్రబాబును ఏకిపారేశారు. ‘హామీలు నెరవేర్చని చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరు.. బీజేపీతో ఓ వైపు అంటకాగుతూ ప్రజలను మభ్యపెడుతూ మంత్రి పదవులు అనుభవిస్తూ చేస్తున్న పాలనను అమర్ ఎండగట్టారు.
ఈ సందర్భంగా ఆ వ్యాసం పూర్తి పాఠాన్ని కింద చూడొచ్చు..

babu

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *