Breaking News

22న … కదలి రండీ తెలంగాణ జర్నలిస్టులారా..

0000000ailu

తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు తదితర జర్నలిస్టు పెండింగ్ సమస్యలు రెండేళ్లు అపరిష్కృతంగా ఉన్నాయని.. ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ 22న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ( టీయూడబ్లూజే) ఐజేయూ నిర్వహిస్తున్న చలోకలెక్టరేట్ కార్యక్రమంలో  అన్ని జిల్లాల జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని అయిలు రమేశ్ కోరారు.

జర్నలిస్టుల డిమాండ్లు ఇవీ..

0000000ailu

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *