చలో కలెక్టరేట్ కరపత్రాల ఆవిష్కరణ

జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే పోరుబాటకు రెడీ అయ్యింది.. ఈ సందర్బంగా అన్ని జిల్లాలనుంచి జర్నలిస్టులను సమీకరించేందుకు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇందులో మెదక్ జిల్లాలో పర్యటించారు టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ.. జర్నలిస్టులకు కార్పోరేట్ ఆసుపత్రులలో హెల్త్ కార్డుల ఆమలు , అక్రిడిటేషన్లు , డబుల్ బెడ్ రూం ఇళ్ల సాధన కోసం ఈ నెల 22 న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ‘ఛలో కలెక్టరేట్ ‘ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రం లో కరపత్రాలను విరాహత్ అలీ ఆవిష్కరించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *