చైనాతో భారత్ మరో యుద్ధం..?

54 సంవత్సరాల తరువాత భారత ప్రభుత్వం యుధ ట్యాంకులను, మొర్టార్లను ఈస్ట్రన్ లఢక్ (ఛైనా బొర్డర్) ప్రాంతానికి పంపిస్తోంది … 1962 యుద్ధం నుండి ఇప్పటి దాకా ఇక్కడ చైనా ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారయ్యింది…చైనాకు భయపడి ఇప్పటి వరకు మన ప్రభుత్వాలు ఇక్కడ సరైన రక్షణ చర్యలు చేపట్టలేక పోయాయి … దీంతొ ఇక్కడ చైనాకు అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం Third Regiment నుండి 100 .. T-72 ట్యాకులకు ఈస్ట్రన్ లఢక్ లో మొహరిస్తున్నారు. వీటితో పాటు అదనపు బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నాయి.

అంతేకాకుండా ఇక్కడ యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు దిగడానికి వీలుగా ఇక్కడి పర్మా వ్యాలీ లో యుధ ప్రాతిపదికన Advanced Landing Ground ఏర్పాటు చేస్తున్నారు … చైనీస్ ఆర్మీకి ముఖ్యమైన మార్గమైన G219 Highway ను టార్గెట్ చేయడం కోసం ఇక్కడ ALG నిర్మిస్తుండటం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *