కలకలం.. హుస్నాబాద్ లో నయీం అనుచరుడు

a3a87305-6001-40bb-9504-3e612a59a014

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో నయీం అనుచరుడు ఉండడం కలకలం రేపింది.. పోలీసులు ఇటీవలే హుస్నాబాద్ లో నయీం అనుచరుడు ఆసిఫ్ ఖాన్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నయీం దందాలో హుస్నాబాద్ ప్రాంతంలో ఆసీఫ్ ఖాన్ పలు భూదందాల్లో భూములను కాజేశారు. ఆయన పేరుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలు కు తరలించారు. హైదరాబాద్, నల్గొండలోనే కాదు హుస్నాబాద్ లోసైతం నయీం అనుచరుల జాడ కనపడడంతో కలకలం రేగింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *