బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్‌

bsnl-unlimited-broadband-plan-249

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎల్ (BSNL) మరో సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు ఓ అన్‌లిమిటెడ్ ప్రమోషనల్ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ త్వరలో లాంచ్ చేయబోబోతోంది.

ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారుడు కేవలం రూ.249 చెల్లించి నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చు.రిలయన్స్ జియో, 1జీబి ఇంటర్నట్‌ను రూ.50కు ఆఫర్ చేస్తోన్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ తో ముందుకు రావటం విశేషం.

Experience Unlimited BB 249 పేరుతో బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేయబోతోన్న ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి రానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *