
వెంకటేశ్ బాక్సర్ వేషం వేస్తున్నారు.. బాక్సింగ్ నేపథ్యంలో బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం ‘సాలా ఖదూస్’. మాధవన్ కోచ్ గా నటించారు. బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రంలో వెంకీ బాక్సర్ గా నటిస్తున్నారు. వెంకటేశ్ దగ్గర కోచింగ్ తీసుకునే బాక్సర్ కోచింగ్ తీసుకుంటున్న అమ్మాయిగా రితికా సింగ్ నటిస్తోంది..
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా పలు మార్పులు చేస్తున్నారు చిత్రబృందం.. దీనికి సుధ కే. ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.. కాగా వెంకటేశ్ నటించిన చిత్రం బాబు బంగారం ఆగస్టు 12న విడుదలవుతోంది.. ఆ చిత్రం విడుదలైన అనంతరం కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది.