రూ. 4వేలు మార్చుకుంటే పోతే నల్లరంగు పడుద్ది..

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనికి గాను బడాబాబుల కూలీలు, తెలిసిన వాళ్లతో 4 వేల చొప్పున పెద్ద ఎత్తున బ్లాక్ ను వైట్ చేసుకుంటున్నారు. దీన్ని గురించి కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో ఇక 4 వేలు మార్చుకున్న వాళ్లకు ఓటు వేసిన ప్పుడు పూసే రంగును పూయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పుడు 4వేలు మార్చుకుంటే రంగు పూస్తారు. మరోసారి వస్తే రంగు పడుద్దన్నమాటే.. దీంతో ఇప్పుడు మరోసారి కొత్త తలనొప్పులు సృష్టించినట్టైంది..
నల్లరంగు ఒకసారి పూస్తే అది కొద్దిరోజుల వరకు పోదు.. దీంతో మరోసారి తీస్తే మనకు రంగు పడినట్టే.. ఎక్కువగా నోట్లు మార్చుకునే పేదలకు ఇది శరాఘాతమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *