Breaking News

బీజేపీ తిరంగాయాత్ర..

laxman

కరీంనగర్ లో బీజేపీ తిరంగయాత్ర నిర్వహించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ బీజేపీ నేతలు తిరంగయాత్ర నిర్వహించరారు. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు తెలంగాణ విముక్తి దినమైన సెప్టెంబర్ 17వరకు బీజేపీ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తిరంగయాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు హాజరై కరీంనగర్ పట్టణంలో తిరంగయాత్ర ను జాతీయ జెండాలను పట్టుకొని వీధుల గుండా కలియతిరిగారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని చాలామందది బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

thirangabj

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *