Breaking News

సందులో సడేమియా.. బీజేపీ

narendra modi--621x414

బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పర్యటనను చక్కగా ఉపయోగించుకుంటోంది.. 2019లో అధికారమే లక్ష్యంగా అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.. నరేంద్రమోడీ తెలంగాణలోని మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ తదితర అభివృద్ధి పనులకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళన్ పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇందులో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు మోడీ, వెంకయ్య, దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ లు హాజరవుతారు. కాగా తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ సైతం ఊపందుకునే పనిలో పడింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *